Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన గంటా

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన గంటా

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎంవీపీ కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments