Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshపేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ

పేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ

కొంతమూరు అంబేద్కర్ నగర్ మరియు మరియు జంగాల కాలనీలో బుధవారం బ్రైడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద వృద్ధ మహిళలకు చీరలును పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సమస్త కార్యదర్శి తాతపూడి జై శ్రీ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోలమూరు కోటి బాబు జై సేల దంపతుల ఆర్థిక సహాయం చేశారని పేద వృద్ధ మహిళలకు వారి చేతుల మీదుగా చీరలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు అనేకమంది దాతలు పేదలకు సహాయం చేయడానికి ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సమస్త ప్రతినిధులు సిహెచ్ ప్రదీప్ కుమార్ పద్మ ఆనంద పాల్ అమ్మాజీ సుగుణ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments