Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshసీరంరెడ్డి దేముడు కు నివాళులర్పించిన చొక్కాకుల

సీరంరెడ్డి దేముడు కు నివాళులర్పించిన చొక్కాకుల

సబ్బవరం మండలం, రావులమ్మపాలెం గ్రామానికి చెందిన సీరంరెడ్డి అప్పారావు, సీరంరెడ్డి రమణ, సీరంరెడ్డి రామకృష్ణ ల తండ్రి కీ!!శే!! సీరంరెడ్డి దేముడు దశదిన కార్యక్రమానికి *భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు, అంతకాపల్లి ఎంపీటీసీ చొక్కాకుల గోవింద, సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి, సబ్బవరం మండలం టిడిపి పార్టీ మాజీ అధ్యక్షులు మిడతాన మహాలక్ష్మినాయుడు, మాజీ సర్పంచ్ రొంగలి దేముడుబాబు* లు పాల్గొని ఘన నివాళులర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతుని కోరారు. ఈ కార్యక్రమంలో జక్కాన సూర్యనారాయణ, బయలపూడి దేముడు బాబు, గొంప పెదరమణ, సబ్బవరపు దాసు, గొంప నర్సింగరావు, రెడ్డి రామునాయుడు, కొటాన కృష్ణ, సబ్బవరపు దేముడు, జక్కాన సన్యాసిరావు, సబ్బవరపు నరసింహులు, గొంప అప్పలనాయుడు, గొంప దేముడు, గొంప ముత్యాలనాయుడు (హైటెక్) పల్లా రమణ, కామిరెడ్డి రమణమ్మ, రాజాన నాయుడు, మండల చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments