చోడవరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ 49వ వార్షికోత్సవ వేడుకలు ఈనెల 29వ తేదీన నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ కల గర్ల శేషగిరిరావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి 49 కేజీల లాడు, సారి ఊరేగింపు జరుగుతుందన్నారు. కాబట్టి భక్తులు చీర పసుపు కుంకుమలు సమర్పించాలన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సరే ఊరేగింపు జరుగుతుందని చెప్పారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు వింధ్య వాసవి సమేత శ్రీ నగరేశ్వర స్వామి వారి కి
ఉప్పల శంకర్రావు దంపతులచే కళ్యాణ మహోత్సవం , శ్రీ కోనకమల జనార్ధన స్వామి వారికి
కలగర్ల శేషగిరిరావు దంపతులు, వజ్రపు బలరాం దంపతులచే కళ్యాణ మహోత్సవం జరుగునన్నారు.
నేడు చోడవరం వాసవి ఆలయ 49వ ఆలయ వార్షికోత్సవ వేడుకలు
RELATED ARTICLES
