Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshరావివలస లో గణతంత్ర వేడుకలు

రావివలస లో గణతంత్ర వేడుకలు

భారతదేశo లో 77 వ గణతంత్ర వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని మారుమూల ప్రాంతంలోని సామాన్యులకు అందుబాటులోకి సంక్షేమ కార్యక్రమాలు రావడం దేశ అభివృద్ధి లో గ్రామాలకు సముచిత స్థానం ఇవ్వడం వంటిది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సారధ్యంలో రాయబడిన ఈ రాజ్యాంగం జనవరి 26న అమలులోకి రావడం భారతదేశ ప్రజలంతా గర్వించదగిన అంశమని స్థానిక సర్పంచ్ సర్లాన బాలకృష్ణ తెలిపారు. ఈ రాజ్యాంగం తో సమకూర్చబడిన సంక్షేమ పథకాలు సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలనేది నేటి ప్రభుత్వాలు పాలకులు ఆశయమని పలువురు వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ యాదవ సంఘాo డైరెక్టర్ ఇప్పిలి జగదీశ్వరరావు, రాయవలస ఎండల మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ సర్లానా సుధాకర్, పంచాయతీ కార్యదర్శి పి రవికుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు బడే జగదీశ్వరరావు, ఎన్ కృష్ణరావు షణ్ముఖరావు, పట్నానా న జోగారావు, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments