Saturday, April 18, 2026
HomeEditorialsస్వర్గీయ సుంకర ఆళ్వార్ దాస్ కు ఘన నివాళులు

స్వర్గీయ సుంకర ఆళ్వార్ దాస్ కు ఘన నివాళులు

స్వర్గీయ సుంకర ఆళ్వార్ దాస్,ఆరోగ్యమే మహాభాగ్యం నడవండి, నడిపించండి అనే నినాదంతో 1986 లో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించారు. ఆరోగ్యం, స్నేహభావం, సమాజ సేవ అనే మూలసూత్రాలతో కోట్లాది మందిలో స్ఫూర్తిని నింపారు అని అన్నారు ఈ సందర్బంగా డి. ఎన్. ర్. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కారుమూరి సత్యనారాయణ, కార్యదర్శి లింగం నాగేశ్వరావు,జాయింట్ సెక్రటరీ పెన్మత్స నరసింహ రాజు, కోశాధికారి సాగి త్యాగరాజు మాట్లాడుతూ నేడు ఈ సంస్థ 1650 వాకర్ క్లబ్‌లతో క్రమశిక్షణతో
ముందుకు సాగుతోందిఅన్నారు,స్వర్గీయ సుంకర ఆళ్వార్ దాస్ 20-01-2003 న పరమపదించారు. వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే వారికి నిజమైన నివాళులు అని పి. ర్. ఓ. భట్టిప్రోలు శ్రీనివాసరావు, జాలి వాకర్ అప్పలరాజు,సభ్యులు పున్నాని కనకరావు, తొత్తర శ్రీనివాస్,పి. సీతారామరాజు, బొండా రాంబాబు, ఓలేటి శ్రీనివాస్ అన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments