కార్తీకమాసం 30.రోజులకు 21.13. 82.68.00
స్వామివారి వ్రతాలు. 1.47.148
ప్రసాదలా విక్రయం ద్వారా. 4.86.20.040
భక్తులుసమర్పించిన హుండీ ఆదాయం. 3.04.12.828.00
అన్నవరం (జయ జయహే)
కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్యం క్షేత్రంగావిరాజిల్లు తున్నాఅన్నవరం సత్యదేవునికి కార్తీకమాసం సందర్బంగా. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి పూజలు అచరించడంవలన. కార్తీకమాసంలో 30.రోజులు కు గాను ఆదాయం. 21కొట్లా. 13లక్షల82.వేల68.రూపాయలు ఆదాయం భక్తులు ద్వారా లభించిందినిఈ. ఓ. వీర్లసుబ్బారావు పత్రిక సమవేశంలోతెలిపారు అనoతరం. పాత్రికేయులతో మాట్లాడుతూ ఆలయంలో వివిద విభాగాల ద్వారా వచ్చి నా ఆదాయవివరించారు. ముంధాతుఫొన్. కారణంగా. భక్తులు స్వల్పంగా తగ్గినప్పటికీ పర్వదినాలైనా కార్తీక శనివారము మరియు సోమవారం దశమి ఏకాదశి రోజులతో కలిపి. స్వామివారి వ్రతాలు భక్తులు 1.లక్ష 47.వేల148.వ్రతాలు నిర్వహించగా 8.కొట్లా33.లక్షల. 76వేల 186రూపాయలు సమాకూరిందని ముంధాతుఫొన్కకారణంగావ్రతాలసంఖ్య గత ఎడాది తోపోలిస్తేఈ ఎ డాది. 12.656వ్రతాలు తగ్గాయని. ప్రసాదం విక్రయం ద్వారా 4.86.20.040భక్తులు వ్రతాలు నిర్వహించడం ద్వార8.33.76.180.వసతి సముదాయం 1.43.41.622. ఇతర లైసెన్సులు ద్వారా 1.09.52.936.మరియు వివిధ విభాగాల ద్వారా కార్తీక మాసంలో. 21.13.82.68. ఆదాయం సమకూరిందని ఆలయ ఈ ఓ తెలిపారు కార్తీక్ మాసంలో పర్వదినాల్లో సిబ్బందిఅందరూ సమిష్టిగా కలిసి విధులు నిర్వహించడంతో కార్తీక మాసంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా. విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా కార్తీక మాసం సిబ్బంది అందరి సహకారాలతో సజావుగా సాగిందని ఈవో వీర్ల. సుబ్బారావు. అన్నారు ఈ సమావేశంలో ఆలయ. ఏఈఓ పెండ్యాల భాస్కర్ వీఆర్వో. అనకాపల్లి ప్రసాదు. ఈ ఈ. వి. రామకృష్ణ. డి. ఈ. జల్లూరు సత్యనారాయణ. సూపెరడెంట్లు. యనమల అప్పారావు. రామకృష్ణ. పోల్నాటి లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
సత్యదేవుని కార్తీకమాసం ఆదాయం 21.కోట్లు – ఈఓ. వీర్ల సుబ్బారావు
RELATED ARTICLES
