Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshనియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

చోడవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు అధ్యక్షతన నియోజవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ ఉన్నత అధికారులతో ఆయా వర్కుల పురోగతి గురించి చర్చించారు. అలాగే ఆర్ అండ్ బి, ప్రాజెక్ట్స్ ,పంచాయతీ రాజ్, ఇరిగేషన్ , ఆర్డబ్ల్యూఎస్, దేవాదాయ శాఖ అధికారులతో కూడా ఈ సమావేశంలో సమీక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments