Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshశ్రీ వేణుగోపాల స్వామి ఆలయం శ్రీరామనవమి వేడుకలు

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం శ్రీరామనవమి వేడుకలు

శ్రీరామనవమి సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం లోధర్మకర్తల మండలి చైర్మన్ పొట్నూరు వెంకట కృష్ణారావు,కార్యనిర్వాహణ ధికారి పి. సత్యన్నారాయణ మూర్తి ఆధ్వర్యంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని వేద పండితులు ఆధ్వర్యంలో బాజా భజంత్రీల మధ్య అంగరంగ వైభవంగా జరిపారు.
శ్రీ సీతారాముల కళ్యాణం కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో హాజరై కనులార తిలకించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments