Home Politics Andhra Pradesh శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం శ్రీరామనవమి వేడుకలు

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం శ్రీరామనవమి వేడుకలు

0

శ్రీరామనవమి సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం లోధర్మకర్తల మండలి చైర్మన్ పొట్నూరు వెంకట కృష్ణారావు,కార్యనిర్వాహణ ధికారి పి. సత్యన్నారాయణ మూర్తి ఆధ్వర్యంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని వేద పండితులు ఆధ్వర్యంలో బాజా భజంత్రీల మధ్య అంగరంగ వైభవంగా జరిపారు.
శ్రీ సీతారాముల కళ్యాణం కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో హాజరై కనులార తిలకించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version