Saturday, May 2, 2026
HomeNews15 ఆర్థిక సంఘం నిధులతో బోరు పైపులైన్లు రిపేర్లు

15 ఆర్థిక సంఘం నిధులతో బోరు పైపులైన్లు రిపేర్లు

సర్పంచ్ వెంకట పూర్ణిమ

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం పంచాయతీ లో రానున్న వేసవి ని దృష్టిలో పెట్టుకుని పలు చోట్ల పంచాయతీ 15 వ ఆర్థిక సంఘం నిధులు తో బోర్లు పైప్ లైన్ లు రిపేర్లు చేయడం జరిగిందని హుకుంపేట పంచాయితీ సర్పంచ్ సమీడ వెంకట పూర్ణిమ పేర్కొన్నారు. అనంతరం త్రాగునీటి కొరకు కొత్త పైప్ లైన్ లు కూడా పలుచోట్ల వేయిస్తున్నామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments