Wednesday, April 22, 2026
HomeUncategorizedచోడవరంలో విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం

చోడవరంలో విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం

చోడవరం గవర్నమెంట్ చోడవరం తాలుకా యూనిట్ పెన్సనర్ల సంఘం, వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ ఆధ్వర్యంలో ఆదివారం వాకర్స్ క్లబ్ భవనంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ శిబిరంలో 40 మంది సీనియర్ సిటిజన్స్ కు కంటి, షుగర్, బిపి వంటి పరీక్షలతో పాటు ప్యాకేజీ టెస్ట్స్ విశాఖ నుంచి వచ్చిన డాక్టర్స్ చే నిర్వహించారు. ఆనంతరం ఫిజియో థెరఫీ పై అవగహన కల్పిస్తూ డా. ఓరుగంటి చైత్ర మాట్లాడారు.ఈ కార్యక్రమంలో దేవనాంద్, సూరిబాబు, రాజశేఖర్, రమణ, దేముడు , ప్రభుత్వ పంఛునుదారుల చోడవరం తాలకా యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు వి చిన్నబాబు, బి దక్షిణామూర్తి, వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఓ. రాంబాబు, జాజుల జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments