Wednesday, April 22, 2026
HomeUncategorizedముఖం అమ్మవారి జాతరలో పాల్గొన్న మాజీ మంత్రి, మాజీ విప్

ముఖం అమ్మవారి జాతరలో పాల్గొన్న మాజీ మంత్రి, మాజీ విప్

చోడవరం గునిశెట్టి వారి వీధిలో ఆదివారం బొగ్గు శ్యామల నూకాంబిక అమ్మవారి పండగ ఘనంగా నిర్వహించారు వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఉభయ పశ్చిమగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ చోడవరం నియోజవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్, మాజీ ప్రభుత్వ విప్ ప్రస్తుత ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు
ఈ కార్యక్రమంలో చోడవరం వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments