Sunday, April 19, 2026
HomeNews58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

యలమంచిలి, జయ జయహే న్యూస్ : యలమంచిలి శాఖా గ్రంథాలయం లో ఘనంగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి. చ్రందశేఖర్, జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి. భాగ్యవతి, రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ ఆడారి పూరీ జగన్నాథ్, బి. సాంబశివరావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు వైనం నాగేశ్వరరావు, గ్రంథాలయాధికారి వి. ఆనంద్, హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కు గ్రంథాలయాలు ఉపయోగించు కోవాలిని విద్యార్థులకు భవిష్యత్తులో బంగారు బాట అవుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్స్, ఉపాధ్యాయులు, సినీయార్ సిటిజన్స్, విద్యార్థులు, గ్రంథాలయం సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments