Monday, April 20, 2026
HomeNewsడ్రైనేజీ నిర్మాణానికి 3 లక్షల నిధులు మంజూరు

డ్రైనేజీ నిర్మాణానికి 3 లక్షల నిధులు మంజూరు

అల్లూరి జిల్లా
కొయ్యురు మండల పరిధిలో రాజేంద్రపాలెం గ్రామంలోని కమర వీధిలో రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణానికి 3 లక్షల నిధులు మంజూరు చేయబడ్డాయి. ఈ విషయాన్ని సర్పంచ్ సింహాచలం ఆదివారం పత్రికలో తెలిపారు.
రాజేంద్రపాలెం గ్రామం మండల కేంద్రమై కొంత దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 393 ఇళ్లతో, 1581 జనాభాతో 282 హెక్టార్లలో విస్తరించి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments