విజయనగరం ఆర్టిసి కాంప్లెక్స్ వద్ద ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం డ్రైవింగ్ స్కూల్ ఆధ్వర్యంలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కళాశాలలో 25 వ బ్యాచ్ అభ్యర్థులకు హెవీ డ్రైవింగ్ పూర్తి చేసుకున్నారు. జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. భవిష్యత్తులో మంచి డ్రైవర్స్ గా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు.డ్రైవర్లకు డ్రైవింగ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినారు.శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థి అభినందించారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ జే.శ్రీనివాసరావు, ఆర్టీసీ ఎస్ఐ కె సి హెచ్ నాయుడు, డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన 25 వ బ్యాచ్ హెవీ డ్రైవింగ్ శిక్షణ
RELATED ARTICLES
