Friday, May 1, 2026
HomeNewsమనసా ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

మనసా ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

మానస సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మానస కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రం ను అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత టౌన్ టిడిపి ప్రెసిడెంట్ మాడుగుల పుప్పాల లక్ష్మీనారాయణ ప్రారంభించారు.
ఈ ఎండ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్రం ప్రారంభించడం ఎంతో ఆనందం దాయకమైన విషయమని ప్రజలు దాహాన్ని తీర్చే కార్యక్రమం చాలా మంచిది అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సెక్రెటరీ పరమేశ్వర రావు,ఆఫీస్ ఇంచార్జ్ యలగాడ వెంకటేష్, మానస మహాలక్ష్మి మేనేజర్ కిలపర్తి విజయ సిబ్బంది దేవి, నాగమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పక్షుల కోసం కూడా నీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments