Home News సి ఐ ఐ సమ్మిట్ ని స్వాగతిస్తున్నాం : ప్రియాంక దండి

సి ఐ ఐ సమ్మిట్ ని స్వాగతిస్తున్నాం : ప్రియాంక దండి

0

శుక్రవారం, శనివారం విశాఖలో జరగబోయే సి ఐ ఐ సమ్మిట్ ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ప్రకటన విడుదల చేసారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సులో సుమారు 9.5 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందం జరగవచ్చని అంచనాలు ఉన్నాయని, ఆచరణలోకి వస్తే రాష్ట్ర అర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని, ఎదరికో ఉపాధి అవకాశాలు వస్తాయని, ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఐ టీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషిని అభినందిస్తున్నామని ప్రియాంక అన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version