Home Politics Andhra Pradesh లక్ష్మీనరసింహునికి పట్టువస్త్రాలు సమర్పించిన దీప్యూటీ.. ఈ ఓ

లక్ష్మీనరసింహునికి పట్టువస్త్రాలు సమర్పించిన దీప్యూటీ.. ఈ ఓ

0

కాకినాడజిల్లా అన్నవరం సత్యనారాయణస్వామివారి దేవస్థానం. తరపునఅంబేద్కర్ కోనసీమజిల్లా అంతర్వేదిలో భీష్మ ఏకాదశి సందర్భంగా. నిర్వహించబోయే లక్ష్మీనరసింహస్వామివారి కళ్యాణ ఉత్సవానికి అన్నవరం దేవస్థానం డిప్యూటీ.ఈఓ. బాబురావు బుధవారంనాడు. స్వామివారికి మరియుఅమ్మవార్లకుపట్టు వస్త్రములు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయఅర్చకులు ఏ. సి. ఎం. టీ. న్. కె. ప్రసాద్. తదితరులు పాల్గొన్నారు
ఏ. వి నగరం లో
తొండింగిమండలం ఏ. వి నగరంలో వెంచేస్త్తున్నా శ్రీ దేవిబూదేవి వెంకటేశ్వరస్వామివారి 9వవార్షికోత్సవంలోభాగంగా కళ్యాణం సందర్బంగా బుధవారం నాడు ఉదయం అన్నవరం దేవస్థానం తరపున ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్రత్రినాధరావు మరియు చైర్మన్. ఐ. వి. రోహిత్తోకలిసి స్వామివారికీ మరియు అమ్మవార్లకుపట్టు వస్త్రములుప్రసాదం సమర్పించారు. అనంతరంమాజీమంత్రి యనమలరామకృష్ణ తో ఆలయం గురించిచర్చించిఆలయవిశేషాలు తెలిసుకున్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version