Home Politics Andhra Pradesh అలరించిన కూచిపూడినృత్యం

అలరించిన కూచిపూడినృత్యం

0

కాకినాడజిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భీష్మఏకాథశి సందర్బంగా బుధవారంనాడు సాయంత్రం కళామందిర ప్రాంగణంలో కావ్యశ్రీనృత్యకళాశాల ఆధ్వర్యంలో 100మంది కూచిపూడినృత్యప్రదర్శన ఇచ్చారు. ఈ చిన్నారులు హైదరాబాద్ నందు గచ్చిబౌలిస్టేడియంలో ఇచ్చిననృత్య ప్రదర్శనకు గిన్నీస్ బుక్ అఫ్ రికార్డ్ కభించిందని కళాశాల నిర్వాహకురాలు ఏలూరు దీపికా తెలి పారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version