Home News తెలుగుదేశం పార్టీ 44ఆవిర్భావ దినోత్సవ

తెలుగుదేశం పార్టీ 44ఆవిర్భావ దినోత్సవ

0

తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అరకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఏపీఎస్ఆర్టిసి విజయనగరం జోనల్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర ఆదేశాల మేరకు అరకువేలి మండలం చిన్నలబుడు పంచాయతీ హట్టగుడ గ్రామనికి చెందిన పాంగి భగత్ రామ్ కి టీడీపీ పార్టీ ఆదేశాల మేరకు స్థానిక పంచాయితీ పరిధిలోని చూపరిపాలన తొలి అడుగు. అన్నదాత సుఖీభవ అనేక కార్యక్రమాల్లో డోర్ టు డోర్ సూపర్ సిక్స్ పథకాలను ప్రజాలను అందుతున్నాయా లేదని అడిగి తెలుసుకుని పార్టీ బలోపేతానికి
అనేక కార్యక్రమాలను పాల్గొంటూ నిర్వహిస్తూ జయప్రదం చేసినందుకు తెలుగుదేశం పార్టీ గుర్తించి చిన్నలబుడు పంచాయితీ అధ్యక్షులు, పాంగి భగత్ రామ్ కి ఆ పార్టీ ఇన్చార్జ్ ఏపీ ఆర్టీసీ రీజినల్ జోనల్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర .అరకు అబ్జర్వేర్ శివరాం రామకృష్ణరాజు . ఆయా మండల ప్రెసిడెంట్ నాయకులు కలిసి పాంగి భగత్ రామ్ కు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version