Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshవిజయవంతమైన స్వచ్ఛంద రక్తదాన శిబిరం

విజయవంతమైన స్వచ్ఛంద రక్తదాన శిబిరం

చోడవరం లో శ్రీ నూకాంబికా కళ్యాణ మండపం లో దివంగత సేవ తపస్వి పునీత్ రాజ్ కుమార్ 51వ జయంతి సందర్బంగా సంఘ ప్రెసిడెంట్ గొలుకొండ గణేష్ ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛంద రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిధిగా చోడవరం విద్యుత్ ఏడిఈ వై సురేష్ కుమార్,కాళ్ల వెంకట రమణ మూర్తి, సింగంపల్లి రవికుమార్, హాజరు అయ్యారు. మొత్తం 71 యూనిట్స్ బ్లడ్ సేకరణ జరిగింది. ఇది ఐదోసారి నిర్వహించడం జరిగిందని సంఘ అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు తప్పెట్ల గణేష్ కుమార్ , సాంబారి శ్రీను, పప్పు రాజు,అనిల్,యుగంధర్, దాసు, శ్రీను, పవన్, ప్రసాద్, సాయి, అధిక సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు పాల్గున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments