Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshస్వయంభు గౌరీశ్వర స్వామి వారి స్టిక్కర్స్ ఆవిష్కరణ

స్వయంభు గౌరీశ్వర స్వామి వారి స్టిక్కర్స్ ఆవిష్కరణ

చోడవరం స్వయంభు శ్రీ గౌరీశ్వరస్వామి వారి స్టిక్కర్స్ను స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మంగళవారం ఆవిష్కరించారు.ఈ స్టిక్కర్స్ను దేవస్థానం కి
వర్షు ఫౌండేషన్ కి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు
కాత బాలకృష్ణ
స్వయంభు స్వామివారి స్టిక్కర్స్ స్పాన్సింగ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు కే మచ్చిరాజు, కూటమి నాయకులు
దేవాదయ అర్చకులు
ఆలయం కమిటీ
సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments