Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshఏపీ బ్రాగ్ సెట్ లో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించిన శ్రీకర్

ఏపీ బ్రాగ్ సెట్ లో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించిన శ్రీకర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఏపీ బ్రాగ్ సెట్ లో మాడుగుల ఎంపీపీ పాఠశాల (గెడ్డబడి) లో చదువుతున్న 5వ తరగతి విద్యార్థి కే. మధు రామ్ శ్రీకర్ 41/50 మార్కులతో రాష్ట్రస్థాయిలో 7 ర్యాంక్ సాధించాడు. దీని ద్వారా ఆ విద్యార్థికి 6 వ తరగతి నుండి ఇంటర్ వరకు ఉచిత విద్య తో బాటు ఐఐటీ,నీట్ లకు ఉచిత కోచింగ్ సదుపాయం లభిస్తుంది. విద్యార్థి సాధించిన ర్యాంక్ పట్ల తల్లి దండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా కమిటీ చైర్మన్ పుట్టా కొండలరావు ,ప్రధానోపాధ్యాయులు కొప్పోజు శ్రీనివాసరావు , ఉపాధ్యాయులు సిరిపిల్లి సూర్యనారాయణ,శాంతి అమృత,ప్రభాకరరావు,త్రివేణి,కల్యాణి విద్యార్థిని అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments