Home Politics Andhra Pradesh భక్తి శ్రద్దలతో సీతారామ కళ్యాణ మహోత్సవం

భక్తి శ్రద్దలతో సీతారామ కళ్యాణ మహోత్సవం

0

నియోజకవర్గం 69 వార్డు లో శ్రీరామ నవమి సందర్భంగా తుంగలం రామాలయ ప్రాంగణములో మాజీ కార్పొరేటర్ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు 80 మంది దంపతులతో అంగరంగ వైభవంగా నిర్వహించారు, ఆలయ సాంప్రదాయ పూజలు నిర్వహించి ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి భక్తునికి స్వామివారికి అక్షింతలు వేసే అవకాశం ఇవ్వడంతో భక్తుల్లో మరింత విశ్వాసముతో మునిగితేలారు, ఈ వేడుకలకు గ్రామములోఉన్న ఆలయ కమిటీ సభ్యులు యూత్ సభ్యులు అంతా క్రమ శిక్షణ తో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామములో ఉన్న అందరకూ అన్నసమారాధన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమములో గ్రామ పెద్దలు కే జి ఆర్,యువసేన, మహిళా మణులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version