Home Politics Andhra Pradesh సత్యదేవునిహుండీఆదాయం. 1.83.28.659

సత్యదేవునిహుండీఆదాయం. 1.83.28.659

0

కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖపుణ్య క్షేత్రమైన వీర వెంకట సత్యనారాయణస్వామి హుండీలు లెక్కింపు కార్యక్రమం గురువారం నాడు చేపేట్టగా 30 రోజులుకు గాను
ఆలయం వివదహుండీలు ద్వారా 1.83.28.659.రూపాయలు నగుదు సమకూరునట్లు.
ఆలయ అధికారులు తెలిపారు ఆలయ కార్యనిర్వాహణాదికారి వేండ్ర త్రినాధ రావు. మరియు చైర్మన్ ఐ. వి. రోహిత్ సమక్షంలో సిబ్బంది హుండీలు లెక్కించగా బంగారం
11.గ్రాములు వెండి 600.గ్రాములు మొత్తం హుండీలు ద్వారా సమకూరింది రోజుకు
ఒక్కరోజుకు5.23.675.97. రూపాయలు లభించింది వివిద దేశాల కరెన్సీ లభించినట్లు
అధికారులుతెలపారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version