Home Politics Andhra Pradesh పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రాయపురాజుపేట యువకుడి ప్రతిభ

పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రాయపురాజుపేట యువకుడి ప్రతిభ

0

ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మండలంలోని రాయపూర్ రాజుపేట గ్రామానికి చెందిన కెవివిఎస్ ప్రసాద్ 74కిలోల విభాగంలో రెండవ స్థానం సాధించారు.ఈ నెల 14,15 తేదీలలో రాజమండ్రిలో నిర్వహించిన 74కిలోల సీనియర్ క్లాసిక్ ఏపి స్టేట్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో ప్రసాద్ ద్వితీయ స్థానంలో నిలిచాడు.అలాగే వచ్చే నెల 24నుండి 28వరకు కర్నాటకలోని మంగుళూరులో జరిగే పోటీల్లో ప్రసాద్ పాల్గోంటారు.ఈ సందర్భంగా ప్రసాద్ ను రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ నాగ గంగాధర్,గ్రామ సర్పంచ్ బొడ్డేడ రాము నాయుడు, పలువురు గ్రామ పెద్దలు అభినందించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version