శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ. మరియు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పరవాడ పాలెo గ్రామంలో జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిని రమణమూర్తి ఆధ్వర్యంలో ఎం జి ఎన్ ఆర్ జి ఎస్ మ్యాచింగ్ గ్రాంట్ 20 లక్షలతో రంగుబోలు గెడ్డ కిందనుండి అండర్ గ్రౌండ్ ప్రొడక్ట్ వాల్ మరియు సి సి రోడ్డు పనులు వేగవంతంగా జరుగుచున్నాయి . ఈ సందర్బంగా నాయుడుబాబు మాట్లాడుతూ పరవాడ పాలెం గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, పీలా గోవింద సత్యనారాయణ మరియు జనసేన ఇంచార్జి కు కృతజ్ఞతలు తెలియచేసారు .ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షులు ఉగ్గిని నాయుడుబాబు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గొంతిని చిరంజీవి మండల తెలుగు రైతు అధ్యక్షులు కర్రి దురుగునాయుడు మండల ఐ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జెర్రిపోతుల నూకునాయుడు నీటి సంఘం చైర్మన్ ఉప్పులూరి అప్పలనాయుడు తెరపల్లి శ్రీను గ్రామ పార్టీ అధ్యక్షుడు కృష్ణా మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు
