Home Politics Andhra Pradesh ఆర్డీవో చేతుల మీదగా ప్రశంసా పత్రం అందుకున్న -నారాయణ

ఆర్డీవో చేతుల మీదగా ప్రశంసా పత్రం అందుకున్న -నారాయణ

0

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తొట్టంబేడు మండల కార్యాలయంనందు విధి నిర్వహణలో ఉత్తమప్రతిభ కనబరిచిన సీనియర్ అసిస్టెంట్ నారాయణకు ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి ప్రశంసా పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో ప్రజలకు సేవలు అందించిన సీనియర్ అసిస్టెంట్ నారాయణకు నేడు 77 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఉత్తమ పురస్కారం ఇవ్వడం ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని వారి వారి విధి నిర్వహణలో ప్రజలకు సేవలందించాలని కోరారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version