Home Politics Andhra Pradesh పరదేశిఅమ్మ పరస మహోత్సవంలో పాల్గొన్న కె.కె రాజు

పరదేశిఅమ్మ పరస మహోత్సవంలో పాల్గొన్న కె.కె రాజు

0

గ్రేటర్ విశాఖ 42వ వార్డు పరిధి తాటి చెట్ల పాలెం రైల్వే న్యూ కాలనీ లో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ పరదేశమ్మ పరస మహోత్సవంలో పాల్గొన్న విశాఖ జిల్లా అధ్యక్షులు కె.కె రాజు అనంతరము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గాలి ప్రసాద్ మరియు విశాఖ ఉత్తర నియోజకవర్గం లీగల్ సెల్ అధ్యక్షులు బోరా పరదేశి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సంస్కృతిక కార్యక్రమాలో పాల్గొన్నారు .. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు వార్డు అధ్యక్షులు బిశెట్టి ప్రసాదు, జక్కంపూడి సత్యనారాయణ, యర్రంశెట్టి శ్రీనివాస్, 42 వ వార్డు సీనియర్ నాయకులు యడ్ల శ్రీనివాస్ రెడ్డి,ఆళ్ళ గోపి జీరు శ్రీను లోకేష్, సాయి జగదీష్, రియాజ్,కంచు మూర్తి ,వెలుగుల శ్రీను,సన్నీ, మళ్ళా సత్యనారాయణ, గంగా మహీష్, కంచుశేఖర్,చందన్ .సాయిలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు ,నాని,మహి,భ్రమాజీ,విశాఖ వల్లి, మరియు సీనియర్ నాయకులు, కార్యకర్త

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version