Home News ఎమ్మెల్యే కొణతాల కుమార్తె వివాహానికి హాజరైన ఎంపీ సీఎం రమేష్

ఎమ్మెల్యే కొణతాల కుమార్తె వివాహానికి హాజరైన ఎంపీ సీఎం రమేష్

0

అనకాపల్లి జయ జయహే
అనకాపల్లి సీనియర్ నాయకులు మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకకు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ హాజరయ్యారు. విజయనగరం జిల్లా బాగాపురం లో జరిగిన ఈ వివాహ వేడుకలకు ఆయన పాల్గొని నూతన వధూవరులు లక్ష్మీ రమ్య, అనంతబాబులను ఆయన ఆశీర్వదించారు వీరి వైవాహిక జీవితం లో అడుగుపెడుతున్న నూతన దంపతులకు శుభ ఆశీస్సులు అందించి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version