Home News మోహన్ కు సోదరి వియోగం

మోహన్ కు సోదరి వియోగం

0

 స్టీల్ ప్లాంట్ కార్మిక యువనేత, స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ రేడియోలాజిస్ట్ జెర్రిపో తుల మోహన్ కుమార్ సోదరి పైల జోగేశ్వరి కొంతకాలం అనారోగ్యం తో బాధపడుతు మృతిచెందారు, జోగేశ్వరి మృతి ఎంతగానో బాధించిందని కుటుంబ సభ్యులు, స్నేహితు లు ఆవేదన వ్యక్తం చేసారు.తన చెల్లిని కంటికి రెప్పలా మోహన్, కుటుంబ సభ్యులు చూసుకునేవారని మోహన్ కుటుంబ సభ్యులకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, హాస్పిటల్ సిబ్బంది, కార్మిక సంఘాల నేతలు సంతాపం తెలియచేసారు, జోగేశ్వరి అంతిమ యాత్ర మంగళవారం పరవాడ మండలం జాజులవాని పాలెం లో తమ స్వగృహం నుంచి కుటుంబ సభ్యులు, స్నేహితులు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు,కార్మిక సంఘ నేతలు పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version