Home News రూ.3.50 లక్షలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రూ.3.50 లక్షలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

0

జయ జయహే : ఎలమంచిలి.

ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన పది మందికి సీఎం సహాయనిధి కింద రూ.3.50 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎలమంచిలిలో వారికి చెక్కులు అందజేశామన్నారు. అనారోగ్యంతో చికిత్స తీసుకున్న వారికి తన సిఫార్సు మేరకు సీఎం సహాయనిధి మంజూరైనట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version