Home Politics Andhra Pradesh వైసీపీ రవిరాజుకు కన్నబాబు భరోసా

వైసీపీ రవిరాజుకు కన్నబాబు భరోసా

0

మాజీ మంత్రి కురసాల కన్నబాబు ను వైసీపీ పార్టీ జోన్ -1 ప్రచార కమిటీ కార్యనిర్వహణ అధ్యక్షులు రవిరాజు కలిశారు. పార్టీ అధినేత, మాజీ సీఎం వై ఎస్ జగన్ యిచ్చిన బాధ్యత ను నెరవేర్చేందుకు కృత నిశ్చయంతో ఉన్నట్టు రవిరాజు తెలిపారు. రవిరాజు చేపట్టే కార్యక్రమంనకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు భరోసా యిచ్చారు. ఈ కార్యక్రమంలో దల్లి కృష్ణా రెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version