Home Politics Andhra Pradesh జీవీఎంసీ రోడ్డును పార్క్ గా మార్చేస్తున్న ఇంటి యజమానూలు

జీవీఎంసీ రోడ్డును పార్క్ గా మార్చేస్తున్న ఇంటి యజమానూలు

0

విశాఖ ఉత్తర నియోజకవర్గం
14 వ వార్డు రమా హాస్పిటల్ ప్రాంతంలో జీవీఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తుంటే ఇంటి యజమానులు మాత్రం దానికి విరుద్ధంగా రోడ్లు తవ్వేసి మొక్కలు నాటుతున్నారు అసలే చిన్న ఇరుకు రోడ్డులలో ఇంటి యజమానులురోడ్డు తవ్వేసి మొక్కలు నాటడం వల్ల బైక్ పార్కింగ్ చేసుకునే అవకాశం లేక రోడ్డు మధ్యలో బైకులు పార్కింగ్ చేయటం వలన రోడ్డంతా బ్లాక్అవుతుంది, దీనివల్ల అత్యవసరరంగా వెళ్లే వాహన దారులు స్కూల్ కి వెళ్లే పిల్లలు ఆటోలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు . జీవీఎంసీ అధికారులు స్పందించి రోడ్డులు, డ్రైనేజీలు పాడు చేసే ఇంటి యజమానుల మీద వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version