Home Politics Andhra Pradesh సూర్యనారాయణమూర్తి దర్శించుకున్న గోవింద సత్యనారాయణ

సూర్యనారాయణమూర్తి దర్శించుకున్న గోవింద సత్యనారాయణ

0

అనకాపల్లి మండలం రాజుపాలెం గ్రామం లో వెలిసి ఉన్న శ్రీ సూర్యనారాయణ మూర్తి స్వామి వారి రథసప్తమి వేడుకలు పురస్కరించుకుని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు పి గోవింద సత్యనారాయణ ఆదివారం రాజుపాలెం సూర్యనారాయణ మూర్తిని అనకాపల్లి సుంకర మెట్ట వద్ద వెలసి ఉన్న సూర్యనారాయణ మూర్తిని దర్శించడం జరిగింది. వీరికి ఆ ఆలయ పాలకవర్గ సభ్యులు సాదరంగా మేళ తాళాలతో పండితులు వేద మంత్రం చరణాల మధ్య స్వాగతం పలకడం జరిగింది. వీరికి అర్చక స్వాములు వారి గోత్రనామాలతో అర్చనలు, పూజలు చేసి వారికి తీర్థ ప్రసాదములు అందజేయడం జరిగింది కమిటీ సభ్యులు కం వీరిని దుస్సాలోతో సత్కరించి స్వామివారి చిత్రపటాని బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version