Home Politics Andhra Pradesh ఉచిత పశువుల వైద్య శిబిరం…

ఉచిత పశువుల వైద్య శిబిరం…

0

కొయ్యురు మండలం
కితలోవ మరియు రావణ పల్లి పరిసర గ్రామాల పాడి పశువులకు (బుధవారం) ఉదయం 7 గం. నుండి కితలోవ గ్రామంలో ఉచిత పశువుల వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ శిబిరంలో ఎనిమల్ హస్బెండ్రీ డిపార్ట్మెంట్ వైద్యులు పాడి పశువులు, ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్లు మొదలగు వాటికి పరీక్షించి ఆవశ్యకమైన మందులు, ఇంజక్షన్లు, వ్యాక్సన్ లు ఇవ్వబడును.
ఈ అవకాశాన్ని కితలోవ మరియు రావణపల్లి పరిసర రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కిల్లో ఊర్మిళ దేవి మరియు కార్యదర్శి సమరెడ్డి జగ్గన్న కోరుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version