Home Politics Andhra Pradesh దుర్గమ్మ ను దర్శించుకున్న మాజీ మంత్రి అమర్నాథ్

దుర్గమ్మ ను దర్శించుకున్న మాజీ మంత్రి అమర్నాథ్

0

చోడవరం మండలం అంకుపాలెం గ్రామంలో జరుగుతున్న దుర్గమ్మ తీర్థ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు, చోడవరం నియోజవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పెద్ద ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చందు రాంబాబు, దుర్గాదేవి ఆలయ కమిటీ సభ్యులు చోడవరం మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version