Home Politics Andhra Pradesh ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీలకు ఆహారం పంపిణీ

ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీలకు ఆహారం పంపిణీ

0

పాయకరావుపేట వాసవి క్లబ్, వనిత క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీ లకు ఆహారం అంద చేశారు.క్లబ్ సభ్యులైన దుగ్గిరాల శివ శిరీష కుమారుడు యువరామ్ కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం పాయకరావుపేట గవర్నమెంట్ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు ఉచితంగా భోజనం ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఆసుపత్రి సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమoలో
వాసవి క్లబ్
ప్రెసిడెంట్ వూర వెంకటసత్యనారాయణ , అనంతపల్లి వెంకటరమణ, ట్రెజరర్ దాసరి ప్రదీప్, వనిత క్లబ్
ప్రెసిడెంట్ సుబ్బలక్ష్మి ,
సెక్రెటరీ కుసుమంచి నాగదుర్గ ,ట్రెజరర్ జాలుమూరి పైడిమాత క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version