స్థానిక చిక్కాల వీధి ఉన్న
శ్రీనివాస్ టాక్సీ డ్రైవర్ గా రైల్వే స్టేషన్ దగ్గర పని చేసేవాడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మిగతా టాక్సీ డ్రైవర్లు అందరూ కలిసి బాధిత కుటుంబానికి ఆర్థికసాయం 20000 అందజేశారు. ఆర్థిక సహాయం చేసిన వారికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
