Home News అనుభవాత్మక అధ్యయనానికి డాక్టరేట్

అనుభవాత్మక అధ్యయనానికి డాక్టరేట్

0

ఐతం అధ్యాపక బోధకునికి గౌరవo టెక్కలి లోని ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ కళాశాల బిజినెస్ మేనేజ్మెంట్ విభాగo బోధకునిగా విధులు నిర్వహిస్తున్న గోపాలకృష్ణ వాకుముళ్ళు డాక్టరేట్ గౌరవం లభించింది, ఉత్తరాంధ్ర గ్రామీణ వినియోగదా రులు స్థానికంగా ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఆన్లైన్ షాపింగ్ ప్రవర్తన ఒక అనుభవాత్మక అధ్యాయం అనే అంశంపై గోపాలకృష్ణకు బెరహంపురం విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ లభించినట్లు కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు తెలిపారు. కళాశాలలోని ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.ఎస్ శ్రీనివాసరావు తోపాటు పలువురు కళాశాల అధ్యాపకులు ఆయనను అభినందించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version