Home News దివ్యాంగులకు రగ్గులు పంపిణి

దివ్యాంగులకు రగ్గులు పంపిణి

0

సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా
అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ళ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆళ్ల ప్రవీణ్ తండ్రి ఆళ్ళ వెంకట్రావు ఎల్ ఐ సి ఏజెంట్ జ్ఞాపకార్థం 30 మండి దివ్యాంగులకు చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన రగ్గులు పంపిణి చేసారు ఈ కార్యక్రమం లో దాడి భాను అనిల్ , ఎన్ పి ఆర్ డి జిల్లా కార్యదర్శి బుగిడి నూక అప్పారావు, సూరంపూడి హేమ పవన్ కిరణ్, మన్జేటి దేవా, అనకాపల్లి నియోజకవర్గ దివ్యాంగుల,ప్రెసిడెంట్ పట్నాల వెంకటరమణ, దివ్యాంగుల కార్యవర్గ సభ్యులు రాపేటి భాస్కరరావు, పిట్ల సన్యాసిరావు, బోండా లక్ష్మి, మహాలక్ష్మి, సన్యాసమ్మ, దుర్గ, మరియు దివ్యాంగుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version