Home Politics Andhra Pradesh చౌపాల్ అనే హస్తకళాకారుల అవగాహన సదస్సు

చౌపాల్ అనే హస్తకళాకారుల అవగాహన సదస్సు

0

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ( మహిళలు) లో శుక్రవారం చౌపాల్ అనే హస్తకళాకారుల అవగాహనా కార్యక్రమాన్ని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ హస్త కళలు విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ అపర్ణ లక్ష్మి అరకు తహసీల్దార్ కుమార స్వామి. అపిటికో లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఇమంది శ్రీనివాసరావు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ( మహిళలు) ప్రిన్సిపాల్ పట్టాసి చలపతి రావు ప్రారంభించారు. డెవలప్మెంటు కమిషనరు హస్తకళలు, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి హస్త కల సేవ కేంద్రం విజయవాడ వారిచే ప్రారంభించటం జరిగింది . అథిదులుగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ భరత్ కుమార్ నాయక్ , మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ పట్టాసి శంకర రావు.పీడీ సుధీర్ కుమార్. బలరాం , శశి కుమార్ , మురళి , ప్రణీత ,స్వర్ణలత అన్నపూర్ణ. ఎన్ ఎస్ ఎస్. పిఓ నాగబాబు , విజయలక్ష్మి , రక్షిత, సునీల్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఇటు వంటి కార్యక్రమాల ద్వారా హస్త కళాకారులూ ,విద్యార్థులు హస్తకళల ఫై అవగాహనా పెంచుకోవాలి అని , ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్స్ కు ధన్యవాదములు తెలిపారు .
ఈ కార్యక్రమంలో , 50 మంది విద్యార్థులు , 125 మంది హస్త కళాకారులూ పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ నుండి వచ్చిన హస్త కళాకారులు వారి హస్త కళలు ప్రదర్శించారు .

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version