Home News జంగిడివలస గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

జంగిడివలస గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

0

డుంబ్రిగూడ: జయ జయహే: మండలంలోని గసబ గ్రామ పంచాయతీ, జంగిడివలస గ్రామంలో సర్పంచ్ పాంగి సునీత సందర్శించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ .గ్రామ పంచాయతీ 15వ ఆర్ధిక సంఘం నిధులు సుమారు 3లక్షల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్డు నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని కోరారు. ప్రజలు సహకారం అదించాలనీ చెప్పారు. ఈ కార్యక్రమంలో గసబ మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్, వార్డ్ మెంబర్స్ పాంగి సత్యనారాయణ, కిల్లో క్రిష్ణా, పెసా కార్యదర్శి వంతల మోస్యా, పద్దు బాస్కరరావు, సిపిఎం పార్టీ నాయకులు పాంగి దొరబాబు, గ్రామ పెద్దలు, మహీళలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version