అల్లూరి జిల్లా
కొయ్యూరు మండలం యు చీడిపాలెం పంచాయితీ రేవుల కోట గ్రామంలో శనివారం
మెతకు వెళ్లిన 4 పశువులు మేత
మేస్తూ మేస్తూ విరగబడి పడిపోయి చనిపోయాయి. ఆరోగ్యంగా ఉన్న ఈ పశువులు ఎందువలన చనిపోయినది అంతు చిక్కడం లేదు.ఒకవేళ ఏదైనా వ్యాధి వచ్చి నట్లయితే మిగతా పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు.అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవలసింది గా గ్రామస్తులు కోరుతున్నారు.
