Home Politics Andhra Pradesh భారత్ పెట్రోల్ బంక్ లో బిఈకేఫ్ ప్రారంభం

భారత్ పెట్రోల్ బంక్ లో బిఈకేఫ్ ప్రారంభం

0

భారత్ పెట్రోల్ స్టీల్ సిటీ పెట్రోల్ ఫిల్ సంస్థలో భారత పెట్రోల్ సంస్థ ఆధునీకరణమైన కాఫీ కేఫ్ ను రవి సహాయ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం మీద భారత్ పెట్రోలు ఫిల్లింగ్ బంకుల్లో కాఫీ కేఫ్ స్టాల్స్ పెట్టడం జరిగిందని ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రప్రదంగా అగనంపూడి భారత్ పెట్రోల్ బంకులో కాఫీ కేఫ్ ప్రారంభించడం జరిగిందని. పెట్రోలు వినియోగాలు సౌలాభ్యం కొరకు నేషనల్ హైవే పక్కన ఉన్న ఈ పెట్రోల్ బంక్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందని కావున వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అగనంపూడి స్టీల్ సిటీ పెట్రోఫీల్ డీలర్ వి ఎల్ ఎన్ మూర్తి సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర భారత పెట్రోల్ హెడ్ నితిన్ సెలుకర్. టీఎం సురేష్ అలాటే ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ పెట్రోల్ బంక్ ఇంచార్జ్ వంకాయల ఉదయ్ కుమార్ ఎన్ వి రావు రవి శంకర్రావు స్టాఫ్ పాల్గొన్నారు. పెట్రోలు వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న డీలర్ విఎల్ఎన్ మూర్తిని భారత్ పెట్రోల్ సంస్థ ఉన్నత అధికారులు అభినందించారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version