Home Uncategorized ఏప్రిల్ శ్రీ శివకేశవ స్వామి పంచవర్ష వారోత్సవాలు

ఏప్రిల్ శ్రీ శివకేశవ స్వామి పంచవర్ష వారోత్సవాలు

0

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కిముడుపల్లి గ్రామం లో ఏప్రిల్ లో జరిగే శ్రీ శివకేవస్వాములవారి పంచవర్ష వారోత్సవాలు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గా కొడా ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గా గండేరు నిరీక్షణ రావు కిముడుపల్లి గ్రామ ఆలయ అర్చకులు, పంచాయతీ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏప్రిల్ 26,27,28 తేదీల్లో శ్రీ శివకేవస్వాములవారి పంచవర్ష వారోత్సవాలు(జాతర) అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని,ఐదు సంవత్సరలు ఒక్కసారి పూర్వ ఆచారాలతొ ఘనంగా సంస్కృతి కార్యక్రమం కూడా ఏర్పాటు చెస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మర్రిచెట్టు రంగనాయడు, కొడా సింహాద్రి, కొడా కృష్ణ ముర్తి, చింతడి శ్రీరాంముర్తి, ఉప అధ్యక్షుడు ఓండ్రు రాంగోపాల్, కొడా రామకృష్ణ, బొడచెట్టి వంశీ, గండేరు అప్పుల కొండ, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంగనైని ఆనద్, బెరా తాత బాబు, మెల్లకి ప్రవిన్ కుమార్, కోశాధికారి కిముడు శివ లింగం నాయుడు, కొడా లక్ష్మయ్య, మెల్లకి అనిల్ కుమార్,ఆలయ అర్చకులు మంతిరి సత్యనారాయణ, నీలకంఠ, యూత్ కమిటీ సభ్యులు, బొడచెట్టి అశొక్,పలాసి సింహాద్రి, కిముడు రవికాత్, బొస్, స్వామి పాల్గొన్నారు,

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version