కొయ్యురు జయ జయహే టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి నివాసం
లో టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి బూత్ ఇన్చార్జీలను నియమించడం జరిగింది. మండల ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు. కోఆపరేటివ్ చైర్మన్ సుమర్ల సాంబశివ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్నిచోట్ల గెలవడమే ముఖ్య ఉద్దేశమని గెలిచే అభ్యర్థులను నిలబెట్టి మండలంలో జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చింతపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గర్రంగి రాజేశ్వరి, తోకల దేవి. మండల ఉపాధ్యక్షురాలు గాం రమా దేవి,మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు బంటు లక్ష్మణ్. యూనిట్ ఇన్చార్జీలు. లోత సింహాచలం. గాలి చిన్నారావు. కో క్లస్టర్లు. కీర్తి కుమార్. పాడి వెంకటేష్. గ్రామ కమిటీ అధ్యక్షులు. కొని శెట్టి చందర్రావు. పొట్టిక అర్జున్ రావు. కార్యకర్తలు పాల్గొన్నారు
