Home Politics Andhra Pradesh టిడిపి శిక్షణ తరగతులకు హాజరైన అనకాపల్లి జిల్లా నాయకులు

టిడిపి శిక్షణ తరగతులకు హాజరైన అనకాపల్లి జిల్లా నాయకులు

0

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో టిడిపి శిక్షణా తరగతులకు అనకాపల్లి జిల్లా పార్లమెంట్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులు ప్రాంతంలో అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాతయ్య బాబు, యలమంచిలి ప్రాంతానికి చెందిన టిడిపి జిల్లా పార్లమెంటరీ అధికార ప్రతినిధి దాడి రమేష్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొటారు సాంబశివరావు, ఇత్తంశెట్టి రాజు, శివ ప్రసాద్ రావు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version