అల్లూరి జిల్లా కొయ్యురు మండల పరిధి లో
సింగవరంలో ఇల్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని తమ వంతు సాయంగా అల్లూరి వర్తక సంఘం పది వేలు ఆర్థిక సహాయం, మరియు వస్త్రాలు, ఫ్యాను అందజేశారు. సోమవారం అల్లూరి వర్తక సంఘ అధ్యక్షుడు మేడిపోయిన చక్కరరావు, ఉపాధ్యక్షుడు షేక్ పీరు , వర్తక సంఘ నేతలు మొల్లేటి వీరాంజనేయ, కందుకూరు వెంకటేశ్వరరావు, కాకర చిన్నారావు తోపాటు పలువురు పాల్గొన్నారు.. సింగవరానికి చెందిన పాము రాజు కుటుంబానికి కలిసి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఎన్నో కష్టాలతో కిడ్నీ వ్యాధి బాధపడుతూ ఉన్న కుటుంబానికి మరి కొంతమంది దాతలు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు..
అగ్ని ప్రమాదం లో ఇల్లు కోల్పోయిన కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన అల్లూరి వర్తక సంఘం..
RELATED ARTICLES
